సిమ్ కార్డు లేకుండా మెసేజ్‌లు పంపే సేవ ! 1 m ago

featured-image

బీఎస్ఎన్ఎల్, తన వినియోగదారులకు సిమ్ కార్డు లేకుండా SMS పంపుకునే కొత్త సేవను ప్రవేశపెట్టింది. ఈ సేవ ద్వారా, ఉపగ్రహ ఆధారిత డైరెక్ట్-టు-డివైజ్ (D2D) టెక్నాలజీ ద్వారా, శాటిలైట్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి సిమ్ కార్డు లేకుండానే మెసేజ్‌లు పంపవచ్చు. 

ఇటీవల ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఈ డెమోను ప్రదర్శించింది. ఈ సేవ అనేక టెలికాం సంస్థలతో పాటు, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (వీఐ) కూడా శాటిలైట్ కనెక్టివిటీపై పనిచేస్తున్నాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD